Video: నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి
- నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన నేత (యూబీటీ) రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోర్ గుండెపోటుతో మృతి చెందారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్‌తో గొడవ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Cold: వానాకాలంలో జలుబు తగ్గాలంటే ఇలా చేయండి
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ప్రాథమిక నివేదిక ప్రకారం వీరంతా విరార్‌లోని సెవెన్ సీ రిసార్ట్‌కు వెళ్లారు. పార్కింగ్ సమస్యపై గొడవ జరిగింది. అనంతరం గుండెపోటుతో మిలింద్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి కారు బానెట్‌కి ఆనుకుని నేలపై కుప్పకూలినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్‌కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్
మిలింద్ మోరే(45), శివసేన మాజీ థానే జిల్లా చీఫ్ రఘునాథ్ మోరే కుమారుడు. మిలింద్ మోరే శివసేన థానే యూనిట్‌కి డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పుడు మిలింద్ మోర్ తన కుటుంబంతో కలిసి నవాపూర్‌లోని రిసార్ట్‌లో ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయంత్ బజ్‌బాలేను పేర్కొన్నారు.
ShivSena leader Raghunath More's son, Milind More (UBT), has died due to heart attack….
As per initial report they had all gone to Seven Sea Resort in Virar. A fight occurred over a parking issue, and he died of a heart attack.police investigation is on …No final conclusion… pic.twitter.com/w7GyjdxFLv
— Jayprrakash Singh (@jayprakashindia) July 28, 2024
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?