40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది. Also Read : TOP 10…