Maruti Suzuki Victoris: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ధరలను అప్పుడే పెంచేసింది. ఈ ఎస్‌యూవీని సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసినప్పటి నుంచి ధరల సవరణ జరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ZXi+ (O) సిక్స్ స్పీడ్ మాన్యువల్, ZXi+ (O) సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్‌ల ధరలను ఒక్కొక్కటిగా రూ. 15,000 చొప్పున పెంచింది. మిగిలిన వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. Asian Youth Games…