Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమాకు వస్తున్న ఆదరణతో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్! సినిమా ప్రీమియర్స్ రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా…