బాలీవుడ్ రాపర్ బాద్‌షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్‌ప్లే అనే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్‌వర్క్ రాపర్ బాద్‌షా, నటుడు సంజయ్ దత్‌తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
Viacom 18: పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయం
ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం మంగళవారం ముగిసింది. 2023-2027 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం లభించింది. టీవీ ప్రసార హక్కుల వేలంలో సోనీ నెట్‌వర్క్‌పై స్టార్ నెట్‌వర్క్ పైచేయి సాధించింది. దీంతో వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట�
హృతిక్ రోషన్ లాంటి ఆజానుబాహుడు హీరో… అతడితో రొమాన్స్ చేయబోయేది టాల్ అంట్ టాలెంటెడ్ దీపికా పదుకొణే! సినిమా పబ్లిసిటీకి ఇంకేం కావాలి? అందుకే, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండానే చర్చగా మారింది. తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకుని దర్శకనిర్మాత సిద్ధార్థ్