Vijay Deverakonda As A Chief Guest For Keedaa Cola Pre-release Event: దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడో చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం అయింది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఇక…
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మూడో చిత్రం 'కీడా కోలా' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండో షెడ్యూల్ శనివారం మొదలైంది.