తమిళ స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్…