ఫ్లాప్ అనేది తెలియని దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరోలు తనతో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నా కథకి సెట్ అయ్యే వాళ్లతోనే చేసిన సినిమా ‘విడుదలై పార్ట్ 1’. యాక్టర్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 31న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రియలిస్టిక్ పోలిస్ డ్రామాని చూపించిన వెట్రిమారన్, విడుదలై సినిమాతో మరో హిట్ కొట్టాడు. వెట్రిమారన్ ది బెస్ట్ వర్క్ టిల్ డేట్ అని కాంప్లిమెంట్స్…