Ponniyin Selvan:కోలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలకు రాజకీయ రంగును అద్దుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై కొందరు బీజేపీ చూపు పడిందని చెప్పుకొస్తున్నారు. భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే.