టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఎస్. ఎస్. తమన్. వరుసగా తెలుగు సినిమాలు చేస్తూనే కాస్తంత సమయం దొరికితే చాలు కోలీవుడ్ పైనా కన్నేస్తున్నాడు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ చిత్రానికి మరోసారి మ్యూజిక్ చేసే ఛాన్స్ తమన్ కు దక్కింది. ప్రముఖ దర్శకుడు వెట్రీ మారన్.. రాఘవ లారెన్స్ కాంబోలో ‘అధికారం’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి వెట్రి మారన్ కథను…