కొత్త హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు, కంపెనీ కొత్త వేరియంట్, HX 5 ప్లస్‌ను విడుదల చేసింది. ఈ వేరియంట్ HX 5, HX 6 మీడియం రేంజ్ లో ఉంది. ఈ కొత్త వేరియంట్ సరసమైన ధరకు కొన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ పెట్రోల్ MT వేరియంట్ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HX 5 వేరియంట్ కంటే దాదాపు రూ.85,000…