రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తప్పించుకోలేరు. ”కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియో డి.ఎస్.కె. మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాటలు తమ డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత, నటుడు…