Venu Thottempudi Father Dies: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. తండ్రి మరణంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ నందు సందర్శనార్ధం ఉంచనున్నారు. సుబ్బారావు…