చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,…
Venu Donepudi Interview for Viswam Movie: హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న విశ్వం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 11, 2024 న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఆ సంగతులివి.. * విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్…
Sreenu Vaitla Film With Gopichand Launched Finally: ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారేమో అనే ప్రచారం నేపథ్యంలో సైలెంటుగా ఆయన సినిమా మొదలు పెట్టేసి షాక్…