విక్టరీ వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. చంద్రప్రస్థాలో బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ లో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్… సైంధవ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన…
స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ…