తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వింటేజ్ అజిత్ ను మరోసారి చూసామాని ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ ను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందంటే ప్యూర్ అజిత్ మాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు అజిత్…