సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటెష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్…
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్…