రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు అలాగే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను కాంగ్రెస్ పార్టీని ప్రకటించింది.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసహాయం రఘురాంరెడ్డి ఎవరో…