2024 సంక్రాంతి ఇప్పటికే జామ్ ప్యాక్ అయ్యి ఉంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇవి చాలవన్నట్లు తమిళ్ నుంచి రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’, శివ కార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా సంక్రాంతికే…