టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరక్కెకిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బులితెర పై ఒక షో కూడా…