Sankranthiki Vasthunam: వెంకటేష్ కోసం క్యూ కట్టిన 4 బ్యానర్లు..
- విక్టరీ వెంకటేష్ కు వరుస అఫర్స్
- లైన్ కట్టిన నాలుగు బ్యానర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరక్కెకిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బులితెర పై ఒక షో కూడా వదలకుండా దర్శనమిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వెంకటేష్ మాట్లాడుతూ ‘ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాలో నా పాత్ర ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మరోసారి వింటేజ్ వెంకీని చూస్తారు. ఇక ఈ సినిమా తర్వాత నాతో సినిమా చేసేందుకు నాలుగు బ్యానర్లు రెడీగా ఉన్నాయి’ అని తెలిపారు.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇక ఈ సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ , బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా. చివరగా రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందున్నాయి. ముఖ్యంగా ‘ఎఫ్ 2’ సినిమా వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. అందుకే మరోసారి వీరి కాంబోలో వస్తున్నా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వైట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!