Venkatesh Iyer ties the knot with Shruti Raghunathan: టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్‌ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య వెంకీ-శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జర