దర్శకుడు అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్పితే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గరు భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’…