ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌటై.. ఆడియన్స్ నుండి అప్లాజ్ తెచ్చుకున్న జంటను హిట్ పెయిర్‌గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90స్ నుండి చూస్తే చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయ్ శాంతి, నాగార్జున- రమ్యకృష్ణ, వెంకటేశ్- సౌందర్య/మీనాల జోడీని హిట్ పెయిర్‌గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్- అనుష్క, చరణ్- కాజల్, నాగ చైతన్య- సామ్, విజయ్ దేవరకొండ- రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్.…