వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన ప్రతిష్టాత్మక 34వ (#Nani34)ను సుజిత్ తో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా నేడు వైభవంగా ప్రారంభమైంది. ఈ పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం ‘OG’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, అభిరుచి గల నిర్మాత వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై), నాని సొంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ చేతులు కలిపాయి. నిజానికి ఈ సినిమాను ముందు డీవీవీ సంస్థ నిర్మిస్తుందని…
Venkat Boyanapalli pens a sweet note to the Natural Star Nani on his birthday: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఘంటా నవీన్ కుమార్ సినిమాల మీద పిచ్చితో ఏదో ఒక విభాగంలో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాడు. అలా హైదరాబాద్ వచ్చిన యువకుడు రేడియో జాకీ అయ్యాడు. తర్వాత ఒక పెద్ద దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని భావించి రాధా గోపాలం అనే…
Victory Venkatesh Saindhav gets U/A Censor Certificate: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆయన కెరీర్ లోని 75 మూవీ ‘సైంధవ్’ ఎట్టకేలకి సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసేలా U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి కావడంతో సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి…
Introducing Sara As Gayathri The Heart Of Saindhav: విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు విషయం ఏమిటంటే సినిమాలో సారా అనే పాత్ర పోషిస్తున్న సారా అనే…
విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం 'సైంథవ్'లో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతోంది.