NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి అక్రమంగా అదుపులో తీసుకున్నారు పోలీసులు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య కుమారుడు సందీప్ మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నారాయణగూడలోని తన నివాసం నుంచి NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఇవాళ ఉదయం బయలు దేరారు. జమ్మికుంట బయలుదేరిన వెంకట్ బల్మూరిని పోలీసులు అడ్డుకున్నారు. జమ్మికుంటకు వెళ్లడానికి వీళ్లేదంటూ ఆయన్ను ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద కారును ఆపి..…