బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టడంతో, రణవీర్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీనికి కొనసాగింపుగా వచ్చే ‘ధురంధర్ 2’ కూడా ఈ మార్చిలోనే రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఆయన సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రణవీర్‌తో…