ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సర్వర్ గురువారంరోజు మొరాయించింది.. 2022 జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరగడంతో.. ఆ తాకిడితో రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగిపోయాయి.. దీంతో.. సాంకేతిక సమస్య పరిష్కారినిక నిపుణులు రం