Vegetable Juice : ప్రస్తుతరోజులలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా కొలెస్ట్రాల్ ( Cholesterol) పెరగడం వల్ల చాలా మంది గుండె జబ్బులు, గుండెపోటు లేదా రక్తనాళాల లోపలి ప్రాంతాల్లో కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం లాంటివి ఎక్కువ చోటు చేసుకున్నాయి. దీనితో శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. అలాగే శరీరం