టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబోలకు ఉండే క్రేజ్ వేరు. రాజమౌళి ఎన్టీయార్, మహేశ్ పూరి, పవన్ హరీష్, బాలయ్య బోయాపాటి వీరి కలయికలో సినిమా అనగానే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరే. అటువంటి బ్లాక్ బస్టర్ కంబినేషన్ మరోసారి జోడి కట్టబోతుంది. అదే బాలయ్య గోపిచాంద్ కాంబో. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేసిన వీరసింహ రెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్యను పంచె కట్టులో, రాయల సీమ యాసలో చూపించిన…