HHVM : సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. అధికారికంగా ఎలాంటి హింట్ లేదు. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. అయినా ఒక్క ప్రమోషన్ జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్డేట్లు లేవు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ…