పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’.. ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టడం, పవన్ కళ్యాణ్ స్వయంగా సక్సెస్ మీట్‌కి హాజరవడం సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. అయితే, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ టీమ్ మాత్రం సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ…