ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు బిషాణా సర్దుకోవాల్సిన సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. కొన్ని సినిమాల భవిష్యత్తును తారుమారు చేసింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘విదాముయార్చి’ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజిజ్ తిరుమనేని దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్…