టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఈ మధ్య వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. హిట్, ప్లాపులతో ప్లాపులతో సంబంధం లేకుండా ఏదొక విధంగా ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసార�
‘పూలరంగడు, చుట్టాలబ్బాయి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘మత్తు వదలారా, సేనాపతి’ చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల