హానీ రోజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ యూత్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా మంచి విజయం సాధించింది. బాలయ్య అఖండ సినిమా వంటి భారీ విజయం సాధించిన తరువాత ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య ఎంతో పవర్ ఫుల్ గా కనిపించి అందరినీ మెప్పించాడు. వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య…