గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్త ఎక్స్ ట్రా డోస్ తో జనవరి 3న ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. బాలకృష్ణ-శృతి హాసన్ లు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి, జనవరి మూడున సాయంత్రం 7:55 నిమిషాలకి ‘మాస్ మొగుడు’ సాంగ్ బయటకి వస్తుందని చెప్పేశారు. ఇప్పటికే…