రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వచ్చేసాడు. ఏపీ పాలిటిక్స్ హీట్ పెరగడంతో, సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లుకి కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చాడు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్, ఆలోపే దర్శకుడు క్రిష్ చేస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా సినిమా అయిన ‘హరిహర వీరమల్లు’…