Veekshanam Trailer: సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా కంటెంట్ ఉన్నదా లేదా అనే విషయం మీద మాత్రమే తెలుగు ప్రేక్షకులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే భిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోవలో రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్…