సమ్మర్ వచ్చేస్తోంది. వెకేషన్స్ మొదలైపోయాయి. తారలు మాల్దీవుల బాట పట్టారు. ఇప్పటికే పాలూరు తారలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ట్రీట్ ఇస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చచేశారు. ఇక తాజాగా హీరోయిన్ వేదిక తన వంతు అన్నట్లు మాల్దీవుల్లో రచ్చ షురూ చేసింది. బాణం, ముని సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ�