టైటిల్ చూసి కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’, ‘పుష్ప’ సినిమాని రీమేక్ చేస్తున్నాడేమో అనుకోకండి. ఇది ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేద’లోని సాంగ్ గురించి. శివన్న ప్రస్తుతం ‘వేద’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 1960ల కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ వేద టీజర్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో కట్ చేశారు. ఇప్పుడు…