Vedanta : అనిల్ అగర్వాల్ కంపెనీకి ట్యాక్స్ అథారిటీ జరిమానా విధించింది. వేదాంత తన అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్‌పై రూ.1.81 కోట్ల జరిమానా విధించినట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్రేక్ అయింది.
వేదాంత మరియు ఫాక్స్‌కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్‌కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్‌కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది.
తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన…