అనుష్క హీరోయిన్‌గా నటించిన ఘాటి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు కెమెరా ముందుకు రాకపోయినా, రానా ఫోన్ కాల్‌తో పాటు ఫోన్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అనుష్క నిన్న ట్విట్టర్ స్పేస్‌లో కూడా సందడి చేసింది. తాజాగా, అల్లు అర్జున్‌తో అనుష్క ఫోన్ మాట్లాడుతున్న ఆడియోని నిర్మాణ సంస్థ యూ వీ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ…