శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. Read Also: Parineeti…