టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు…