లైగర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని కసితో వర్క్ చేసిన విజయ్ దేవరకొండ ఊహించని ఫ్లాప్ ఫేస్ చేసాడు. ఖుషి సినిమాతో కంబ్యాక్ ఇద్దామనుకున్న విజయ్ దేవరకొండకి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దొరికింది కానీ ఏపీలో వచ్చిన నష్టాల కారణంగా పది కోట్ల లాస్ వచ్చింది. దీంతో ఖుషి సినిమా కూడా ఫ్లాప్ అయిన సినిమాల లిస్టులో చేరింది. గత అయిదేళ్లుగా హిట్ లేకుండా ఒక యంగ్ హీరో ఉంటే మార్కెట్…