డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారిని గౌరవించేందుకు ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులను అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో, VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకకు ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత మరియు ‘ఈసీ మెంబర్ ఆఫ్ మా’ అయిన విష్ణు బొప్పన ఫౌండర్‌గా వ్యవహరించారు. విజేతలు అవార్డులను స్వీకరించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు…