Felicitation to Murali Mohan by VB Entertainments: విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో డా. ఎం. మురళీమోహన్ గారికి సన్మానం జరిగింది. ఈ వేడుకలో మురళీమోహన్ మాట్లాడుతూ విష్ణు బొప్పన ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈవెంట్ వచ్చి…