భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్‌లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ్డారు. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ…