మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అ