అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఐటెం పాటను మేకర్స్ రిలిక్ చేశారు. ‘జాతి రత్నాలు’ చిత్రంతో టాలీవుడ్…